Nijaniki atanemi cinima hero kadu.. peru pondina politician kadu.. kanee athani peru cheppagane "devudu" antaru kondaru.. atanu "nara roopa rakshasudu" antaru mari kondaru.. andhra pradesh lo atyanta karuvu gala jillalo, oka kugramam lo puttina RAVI oka sanchalana vyakthi ga roopu diddukunna parimana kramam gurinchi, naku telisinanta varaku cheppataniki chinna prayatnam chestanu.. shara mamooluga, meeku telisina samacharam tho discuss chestarani aasistunannu.. dayachesi, evari gurinchi etuvanti abusive language lekunda kevalam info gurinchi matrame discuss cheyyalani korukontu..
RAVI kutumba Nepadhyam, sriramulu viplava gadha: Ravi swagramam ananthapuram jilla, ramagiri mandalam, venkatapuram ane kugramam. 500 lopu janabha untaru. Ravi tandri "sriramulu" kooda oka bhooswami. Aa rojullo communist party lo active ga panichesevadu sreeramulu. ramasubbareddy ane bhuswami nu murder chesina case lo jail ku vellivachadu.
jail nunchi vachaka nirupeda prajala pakshana undi, poratalu chestu, aa jilla loni bhooswamulaku satruvu ayyadu. gaddar, sriramulu manchi snehitulu. appatlo gaddar 'chennareddy' ane perutho aa prantam lo pani chesi communist udyamam patla prajalanu aakarshinchadu.
sriramulu nirupedalaku 'bhoomi pampini' chepatti modata tana sontha bhoomulanu panchadu. bhooswamulu dourjanyam ga aakraminchina bhoomulanu balavantam ga lakkoni pedalaku panchevadu. ee karanam ga sriramulu ku satruvulu anekamandi eyrpaddaru. aneka sarlu champalani choosina elago tappinchukonnadu sriramulu.
chivaraku tana pradhana anucharudaina 'siddappa' nu satruvulu dabbutho koni, sriramulayyanu namminchi vennu potu podipincharu. 29-05-1975 na oka pellikosam bus lo veltunna sriramulu nu 'kethaganicherla' gramam daggara siddappa, subbanna kalchi champaru. kevalam tupaki gullu pelchatame kaka, oka banda raayitho tala pachadi chesadu siddappa. tana chethi tho annam tinna siddappa tana bhartha nu kalla eduta champatam choosina "narayanamma" tana biddala kosam, nammukunna vari kosam gunde nu rayi la marchukondi. ee sanghatanalo sriramulu tho patu, todabuttina tammudu "paritala subbayya" kooda chanipoyadu.
Use lekhini.org to convert it into Telugu rather than writing it like this. It's not readable.!!
ReplyDeleteనిజానికి అతనేమి సినిమా హీరొ కాదు..!
పేరు పొందిన పొలిటిషియన్ కాదు..!!
కానీ అతని పేరు చెప్పగానే "దేవుడు" అంటారు కొందరు.. అతను "నరరూప రాక్షసుడు" అంటారు మరికొందరు..
ఆంధ్రప్రదేశ్-లొ అత్యంత కరువు గల జిల్లాలొ, ఒక కుగ్రామం లొ పుట్టిన రవి ఒక సంచలన వ్యక్తిగా రూపుదిద్దుకున్న పరిణామ క్రమం గురించి, నాకు తెలిసినంత వరకు చెప్పటానికి చిన్న ప్రయత్నం చేస్తాను.. షరా-మమూలుగ, మీకు తెలిసిన సమాచారంతో డిస్కస్ చేస్తారని ఆశిస్తున్నాను.. దయచేసి, ఎవరి గురించి ఎటువంటి అబ్యూసివ్ లాంగ్వేజ్ లేకుండా కేవలం ఇన్-ఫొ గురించి మాత్రమే డిస్కస్ చేయాలని కోరుకుంటూ..
--------------------------------------------------------
రవి కుటుంబ నేపధ్యం, శ్రీరాములు విప్లవ గాధ:
--------------------------------------------------------
రవి స్వగ్రామం అనంతపురం జిల్లా, రామగిరి మండలం, వెంకటాపురం అనే కుగ్రామం. 500 లొపు జనాభా కలిగిన ఆ గ్రామంలో రవి తండ్రి "శ్రీరాములు" కూడా ఒక భూస్వామే! ఆ రోజుల్లొ కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్-గా పనిచేసెవాడు శ్రీరాములు. రామసుబ్బారెడ్డి అనే భూస్వామిని మర్డర్ చేసిన కేస్-లొ జైల్ కు వెళ్ళివచ్చాడు.
జైల్ నుంచి వచ్చాక నిరుపేద ప్రజల పక్షాన ఉండి, పోరాటాలు చేస్తూ, ఆ జిల్లా లోని భూస్వాములకు శత్రువు అయ్యాడు. గద్దర్, శ్రీరాములు మంచి స్నేహితులు. అప్పట్లొ గద్దర్ "చెన్నారెడ్డి" అనె పేరుతో ఆ ప్రాంతంలొ పనిచేసి కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ప్రజలను ఆకర్షించాడు.
శ్రీరాములు నిరుపేదలకు "భూమి పంపిణి" చేపట్టి మొదట తన సొంత భూములను పంచాడు. భూస్వాములు దౌర్జన్యంగా ఆక్రమించిన భూములను బలవంతంగా లాక్కొని పెదలకు పంచేవాడు. ఈ కారణంగా శ్రీరాములుకు శత్రువులు అనెకమంది ఏర్పడ్డారు. అనేకసార్లు చంపాలని చూసినా, ఎలాగొ తప్పించుకున్నాడు శ్రీరాములు.
చివరకు అతని ప్రధాన అనుచరుడైన "సిద్దప్ప"ను శత్రువులు డబ్బుతో కొని, శ్రీరాములయ్యను నమ్మించి వెన్నుపోటు పొడిపించారు. 29-05-1975 న ఒక పెళ్ళికోసం బస్-లొ వెళ్తున్న శ్రీరాములును "కేతగానిచెర్ల" గ్రామం దగ్గర సిద్దప్ప, సుబ్బన్న కలిసి చాలా దారుణంగా చంపారు. కేవలం తుపాకి గుళ్ళు పేల్చటమే కాక, ఒక బండ రాయితో తల పచ్చడి చేసాడు సిద్దప్ప. తన చేతితో అన్నం తిన్న సిద్దప్ప తన భర్తను కళ్ళ ఎదుట చంపటం చూసిన "నారాయణమ్మ" తన బిడ్డల కోసం, నమ్ముకున్న వారి కోసం గుండెను రాయిలా మార్చుకుంది. ఈ సంఘటనలొ శ్రీరాములుతో పాటు, తోడబుట్టిన తమ్ముడు "పరిటాల సుబ్బయ్య" కూడ చనిపోయాడు.
Started reading your blog.Its very interesting
ReplyDeletePlease use Google Input Tools. You can then write in Teligu.
ReplyDelete